బీరువాల నిండా చీరలు ఓలమ్మో
ఏడు వారాల నగలు ఓయమ్మో
పంచభక్ష్య పరమానాలు ఓలమ్మో
పట్టుపరుపులు ఓయమ్మో
అడుగు తీసి అడుగు వేస్తే పట్టు తివాచీలు ఓలమ్మో
కాలు కదిపితే విమానంలాటి కారులు ఓయమ్మో
కంటి కింపయినవన్నీ కొనేసి
ఓల్డ్ ఫ్యాషన్ అంటూ గీరాటేసి
దొంగల భయంతో నగలన్నీ లాకర్లో పెట్టేసి
వన్ గ్రామ్ గోల్డ్ పెట్టుకుని
డైటింగ్ పేరుతో జావ తాగి
రాని కునుకు కోసం అటు దొర్లి ఇటు దొర్లి
తివాచీ మీదకు చేరి ఆలర్జీ తెచ్చుకుని
కారు ఒడ్డున పెట్టి
కొవ్వు కరిగించటానికి
కాలి నడకన కదిలెన్
ఏడు వారాల నగలు ఓయమ్మో
పంచభక్ష్య పరమానాలు ఓలమ్మో
పట్టుపరుపులు ఓయమ్మో
అడుగు తీసి అడుగు వేస్తే పట్టు తివాచీలు ఓలమ్మో
కాలు కదిపితే విమానంలాటి కారులు ఓయమ్మో
కంటి కింపయినవన్నీ కొనేసి
ఓల్డ్ ఫ్యాషన్ అంటూ గీరాటేసి
దొంగల భయంతో నగలన్నీ లాకర్లో పెట్టేసి
వన్ గ్రామ్ గోల్డ్ పెట్టుకుని
డైటింగ్ పేరుతో జావ తాగి
రాని కునుకు కోసం అటు దొర్లి ఇటు దొర్లి
తివాచీ మీదకు చేరి ఆలర్జీ తెచ్చుకుని
కారు ఒడ్డున పెట్టి
కొవ్వు కరిగించటానికి
కాలి నడకన కదిలెన్
No comments:
Post a Comment