स्वच्चा भारत ప రి శు భ్ర భా ర త్ C L E A N I N D I A स्वच्चा भारत
మనం శుభ్రంగా ఉండటం మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం అన్న నియమం క్రమశిక్షణతో కూడిన జీవితానికి తొలి మెట్టు. మనం మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండటం వలన వ్యాధులు దరి చేరవు దోమలు కూడా దరి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. పరిశుభ్ర భారత్ పేరు వినటంతో మన దేశానికి మంచి రోజులు వచ్చాయన్న ఆనందం కలిగింది.మొదట స్వచ్ భారత్ అనగానే అవినీతి పై పోరు అనుకున్నాను. బయట ఉన్న మురికీతో పాటు లోన మురికిని శుద్ది చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడితే మరింత పసందుగా ఉండేది.ఇది చేసిన వారు అది చెయ్యక మానతారా . . ఎందరో సర్వోదయ నాయకుల ప్రభావం నా మీద ఉండటంతో నా చిన్నతనం నుండి ఇటువంటి అనేక కార్యక్రమాలు విద్యార్ధి దశ నుండి చేపట్టటం జరిగింది. వాటిలో మచ్చు తునకలు విద్యార్ధి దశలో నరేంద్ర దేవ్ కాలనీ, N.V.R కాలనీలో అలాగే తెలుగుగంగ ప్రోజెక్ట్ అంతర్జాతీయ సేవా కార్యక్రమాలలో పాలుపంచుకున్న ఆనందం నన్ను తట్టి లేపింది.గత కొన్ని సంవత్సరాలుగా జైలుకి వెళ్ళి స్లమ్స్ కి వెళ్ళి చేసే కార్యక్రమాలు శక్తినిచ్చినా; నేను చేస్తున్న ఒంటరి పోరుతో నీరసించిన నాకు ప్రధానమంత్రి నమో ' స్వచ్ భారత్ ' మహా యజ్ఞం ఉత్తేజ పరిచింది. తమ్ముడు అడపా సాయి ప్రోత్సాహం నన్ను వెన్ను తడితే నా జన్మభూమి కి (CBN's)ఉడతా భక్తిగా రోజుకో గంట సమయాన్నిమునుపటి వలె స్వచ్చభారత్ కు కేటాయించాలన్న సంకల్పం తీసుకున్నాను. నా గురుదేవులు శ్రీ శ్రీ రవిశంకర్ గారి పిలుపుతో కొన్ని సంవత్సరాలుగా రోజుకు 3 గంటలు may b more/ less) సేవా కార్యక్రమాలలో గడిపే భాగ్యం ఆ భగవంతుడు నా కిచ్చారు. My dear Tenali frnds, let's join hands for Clean Tenali. I request al ur support reg . . . Shantirastu,Pushtirastu,Tushtirastu- Let there be Peace,Happiness & Prosperity in evr1's life.....Happy Vijaya Dasami to all.... |
Sunday, 26 October 2014
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment