Sunday, 26 October 2014

ప్రేమ ఎంత మధురం !
స్నేహం ఎంత మధురం !
మాతృత్వం ఎంత మధురం !
మధురం మధురం మధురం !!!
అంటూ ఎన్ని కవితలు చదివినా `;`
మరెన్ని పాటలు విన్నా`;`
అనుభవం లేని అనుభూతి ఏలన్నా ~?~

మధురం ! మధురాతి మధురం !
ఆ భావం ఎంత మధురం !
మధుర భావంతో ముఖారవిందాన సిరులొలకగా
మధురమయిన చిరునవ్వు నాట్యమాడగా
చిరునవ్వుతో తనువంత పులకరించగా
మధురంగా మృదు మధురంగా
జీవించు ప్రతి క్షణం మృదు మధురంగా

No comments:

Post a Comment