లోపాలు లేని మనుషులు లేనట్టే నాయకుల్లో లోపాలు లేకుండా ఉండాలనుకోవటం అత్యాశే. ఓ నాయకుడు కానీ వైద్యుడు కానీ ఉపాధ్యాయుడు కానీ న్యాయమూర్తి కానీ అందరికీ ఆదర్శంగా నిలవాలి. కానీ ఈ రోజుల్ని బట్టి ఎక్కువ లోపాలు తక్కువ లోపాలు అన్న ప్రాతిపదికన అసెస్ చేసుకోవాలే కానీ చట్తి ముక్కు లొట్ట నోరు చీమ కళ్ళు అంటూ చీల్చి చెండాడటమ్ సరి కాదు. మంచి ఎక్కడున్నా మెచ్చుకోవటంలోనే సంస్కారం ఇమిడి ఉంటుంది. హడ్ హడ్ తుఫాను సంక్షోభంలో చంద్రబాబు గారి పని తీరును ప్రపంచమంతా కొనియాడుతుంటే పనీ పాటా లేక తీరిగ్గా కూర్చుని విమర్శించే ముందు ఓ క్షణం ఆలోచించి పెదవి విప్పితే బాగుంటుంది.
|
No comments:
Post a Comment