Monday, 27 October 2014


నాకు మూడేళ్ళ వయస్సు నుండి తాతయ్య వేలు పట్టుకు తిరిగినా ఆయన వైద్య వృత్తి నన్ను ఏనాడూ ఆకర్షించ లేదు. ఆయన సామాజిక రాజకీయ జీవితం నన్ను ప్రభావితం చేసింది. నేను ఏమి చేసినా ఆయనకు ఓ అద్భుతం. ఆయన చదివి ప్రక్కన పెట్టిన పుస్తకాలను గుణించుకుని చదువుతూ వాటిని గురించి నా వయస్సు ఆలోచించకుండా చర్చించిన బీజాలు నాలో ఆర్తిని తపనను రగిలించాయి. Wt that spirit wrote a letter 2 JayaPrakash Narayan & George Fernandez @ d age of 8 wt d inspiration of a 10 yr old girl's letter 2 Abraham Lincoln. Wn my tcher is tchng that lesson; I was not impressed of d girl writing abt Lincoln's beard n felt 2 write a letter 2 my fav leaders mentioning abt policy matters. Without any1's knowledge posted d letters. Frm then onwards, penned 2 various magazines wtout anyone's knowledge. Don't knw, whthr they r published or not. After 2/3 yrs my grandfather was astonished cng my name beneath a poem in Prajasakthi n he swng wt tremendous joy. He used 2 mention abt my writings n used 2 show them 2 al his frnds. Many prominant ppl like CBN, N.T.R garu appreciated me.
ఆశలు ఆశయాలు నింగిని తాకుతుంటే
వాస్తవాలకు ఊహలకు పొంతన కుదరక
ఏదో చెయ్యాలని మరేదో సాధించాలని
ఏమి చెయ్యాలో ఎలా చెయ్యాలో స్పస్టత లేక
ఏమీ చెయ్యలేని నిస్సహయ స్థితీలో
చదవటం రాయటం అటక ఎక్కించి
బ్రతుకు పోరాటంలో పడి పొయ్యను.

I shared this bcoz, nobody shd quit their natural talents ~~ shd notice their chore competence n shd not neglect it n shd strive hard 2 enhance it.

No comments:

Post a Comment