Sunday, 26 October 2014

తృప్తి లేదు ఎవ్వరికీ ఈ లోకంలో
సంతృప్తి లేదు ఎవ్వరికీ ఈ ప్రపంచంలో
ఆరాటం పోరాటం ఉగ్గు పాలతో మొదలవుతూంటే
ఆనందాన్ని రేపటికి వాయిదా వేసుకూంటూ
ఈ క్షణాన్ని ఆస్వాదించలేక పోతున్నాం కదా
క్షణ క్షణం నిన్ను నీవు మరువక
నిత్యం ఎరుకతో నిరంతర గమనంతో
సాగరా సోదరా తృప్తిగా సంతృప్తిగా . .

No comments:

Post a Comment