Sunday, 26 October 2014

కష్టం వెంట సుఖం సుఖం వెంట కష్టం షరా మామూలే
కష్టంలో కుంగి పోవటం సుఖంలో పొంగిపోవటం షరా మామూలే
ఏదీ శాశ్వతం కాదని తెలుసుకో
కష్టాన్ని సుఖాన్ని సమంగా తీసుకో
ఇక ఆనందం నీ వెంటే

No comments:

Post a Comment