Sunday, 26 October 2014

ఎన్ని కష్టాలొచ్చినా ఎన్ని అవమానాలు ఎదురయినా 
ఎన్ని ఇబ్బందులు పడినా ఎందరు విమర్శించినా
వదలను వదలను నా దారిని
నడిపిస్తాను బంగారు బాటలో అందరినీ
అన్యాయం చేసిన వారికీ
మార్గదర్శినయ్ ఇస్తాను దారి 
కష్టాలను అవమానాలను దిగమ్రింగి 
గరళకంటుడనయ్ తాండవమాడతా

No comments:

Post a Comment