సుందర విశాఖ నగర దయనీయ స్థితికి మా పరిధిలో మాకు చేతనయిన విధంగా సహాయం అందించేందుకు నాకు తోడ్పడిన పెద్దలకు, పిల్లలకు అందరికీ . వినయపూర్వక క్రుతఘ్నతలు. ముఖ్యంగా నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించిన నా కొడుకు Sriraj Vasireddy భర్తRavi Vasireddi, మా అమ్మానాన్నలు VijayaKsheera Sagar Koganti , ఇంటికి వచ్చి 1000 రూ బట్టలు ఇచ్చిన ప్రసాదరావు గారు, బన్నులు, బట్టలుఇచ్చి వేల కట్టలేని సాయం చేసిన కొణిజేటి శివప్రసాద్ , నేను నోరు తెరిచి అడగకుండానే సాయం చెయ్యటానికి ముందుండే డా. జాస్తి సుబ్బారావు గారి కుటుంబం, రాధీకగారు,Paladugu AAnandaiah uncle,తరుణ్ అనగానే చేద్దాం అక్కా అంటూ ముందుండటమే కాక తమ్ముళ్లను యలవర్తి భార్గవ్, దిలీప్ లతో పాటు రామకృష్ణ అమర్ లను తీసుకువచ్చి అత్మీయతతో నన్ను ముంచిన వీరితో పాటు అక్కా నువ్విలా ఉంటే కుదరదనే ప్రదీప్, వరుసకు బాబాయి అయిన లెనిన్ అతని భార్య ధీప్తి పిల్లలు రాజీత, సంహిత,మా ఆక్టివిటీస్ ను సీడీగా రికార్డ్ చేయించిన ఈశ్వర్ చౌధరి, పెద్దలు కోడూరు మల్లికార్జునరావు గారున్నారన్న ధైర్యం అలాగే సుమతీ గారి తోడు, అలాగే నేను కష్ట పడుతున్నానని బాధపడే పిన్ని రాగిని చెల్లెలు డా. మమత.credit goes 2 many n many ppl; esp Sambasiva Rao Chandu garu who is behind this Atluri Subhashini garu & Sujana foundation who supported me 2 do this event.
|
Sunday, 26 October 2014
My gratitude 2 evr1 who supported me fr my activity @ cyclone relief
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment