స్వేచ్ఛ నీకూ కావాలి నాకూ కావాలి మనందరికీ కావాలి
స్వేచ్ఛ మన జన్మహక్కు స్వేచ్ఛ మన స్వభావం
స్వేచ్ఛ లేని జీవితం నిరర్ధకం
స్వేచ్ఛ లేకుండా ఎంత ఎత్తుకు ఎదిగినా అసంపూర్ణం
స్వేచ్ఛ పిల్లల మానసిక ఎదుగుదలకు సోపానం
స్వేచ్ఛతోనే మానవ విలువల వికాసం
స్వేచ్చావాయువులు అపారమయిన శక్తినిస్తాయి
స్వేచ్ఛ గాడి తప్పి విశృంఖలత్వమ్ కాకూడదు
స్వేచ్ఛ క్రమశిక్షణతో కూడినదయ్ ఉండాలి
స్వేచ్ఛను గౌరవిద్దాం స్వేచ్ఛను కాపాడుకుందాం
స్వేచ్ఛ మన జన్మహక్కు స్వేచ్ఛ మన స్వభావం
స్వేచ్ఛ లేని జీవితం నిరర్ధకం
స్వేచ్ఛ లేకుండా ఎంత ఎత్తుకు ఎదిగినా అసంపూర్ణం
స్వేచ్ఛ పిల్లల మానసిక ఎదుగుదలకు సోపానం
స్వేచ్ఛతోనే మానవ విలువల వికాసం
స్వేచ్చావాయువులు అపారమయిన శక్తినిస్తాయి
స్వేచ్ఛ గాడి తప్పి విశృంఖలత్వమ్ కాకూడదు
స్వేచ్ఛ క్రమశిక్షణతో కూడినదయ్ ఉండాలి
స్వేచ్ఛను గౌరవిద్దాం స్వేచ్ఛను కాపాడుకుందాం
No comments:
Post a Comment