ఆనందం ఉద్వేగం ఆవేదన కసి ఒకేసారి సీమాంధరుల హృదయాన్ని ఉక్కిరిబిక్కిరి
చేసిన మధుర క్షణం. పదేళ్ళ శ్రమ, చంద్రన్న మీద నమ్మకం, కార్యరూపం దాల్చిన
వేళ . . రాజధాని లేకుండా ఎక్కడో నిర్ణయించకుండా ~~ ఆర్ధిక లోటుతో కూడా ఓ
అధ్భుత రాష్ట్రంగా మలచాలన్న ఆశ ఆశయం పట్టుదల చూస్ కసి మరింత రగిలి పోతుంటే
ఆనందం ఉద్వేగం. . . లక్షలాదిమంది అభిమానులు అతిరధ మహారధులు అధ్యాత్మిక
గురుదేవులు మా గూరుజి శ్రీ శ్రీ ఆశీర్వాద బలం.... That's enough fr us 2
move forward wt dedication.
No comments:
Post a Comment