రాయటానికి అర్హత ఉండాలా
చెప్పటానికి స్థాయి ఉండాలా
వినటానికి యోగ్యత ఉండాలా
మన మనస్సుకి తోచింది రాయటానికి
మనకు తెలిసింది చెప్పటానికి
ఎలాంటి అర్హత స్థాయి అవసరం లేదనుకుంటున్నాను
కానీ మన మాట వలన కానీ రాత వలన కానీ చేత వలన కానీ
ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకూడదు
వినే హృదయం ఉన్నప్పుడు యోగ్యత అదే వస్తుంది
No comments:
Post a Comment