Sunday, 26 October 2014

PROUD OF U SRINIVAS UNCLE . . .

లంచాలు లేనిదే పనులు కావని ## నిజాయితీకి తావే
లేదని ## ఇక ఈ వ్యవస్థను ఎవ్వరూ మార్చలేరన్న## భావం ప్రపంచమంతా ఉంది#నిజాయితీ పరులే కరువై## ప్రజలను కూడా అవినీతికి అలవాటు చేసిన ## రాజకీయాల మధ్య # లంచం తీసుకోను అంటూ# ఓ మంత్రి ముందుకు వచ్చి# ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు## ఆయనే మన వైద్య ఆరోగ్య,శాఖామంత్రి కామినేని శ్రీనివాస్## రాజకీయ నాయకుడిగా#మంత్రిగా# ఏ పనికి ఒక రూపాయి కూడా లంచం తీసుకోకూడదని # దీపం ఆర్పి మరీ
ప్రమాణం చేశారంట## అంతే కాదు # వైద్య ఆరోగ్య శాఖను # ప్రక్షాళన చేస్తానని కూడా ప్రకటించారంట## ఎంత శుభపరిణామం## ప్రజాసేవకు అంకిత మైన
నాయకులంటే ఇలా ఉండాలి## ప్రజలకు# ప్రజాస్వామ్యం మీద # నాయకుల మీద # నమ్మకం కలిగించాల్సిన సందర్భం వచ్చింది#‪#‎మరి‬మిగిలిన వారి సంగతేమిటి?

No comments:

Post a Comment