ఎవ్వరో
వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూసి చూసి భంగపడ్డాము కదా ఇకనైనా ఎదురు చూపులు
మాని మనకేమీ కావాలో స్పష్టంగా తెలుసుకుని ఆ దిశగా కదులుధాం. చెయ్యి చెయ్యి
కలిపి మన పల్లెలను నగరాలను బాగు చేసుకుంటూ మన రాజధానిని అత్యున్నత
ప్రమాణాలతో నిర్మించుకుందాం . మరోసారి జన్మభూమికి శ్రీకారం చుడదామ్ . . .
|
No comments:
Post a Comment