హృదయమంతా శూన్యం
మనసంతా స్తబ్ధం ఏదో గుబులు మరేదో దిగులు ఒంటరితనం నైరాస్యం నిస్తేజం నిస్పృహ బుర్రంతా ఆవరించి పిచ్చెక్కేలా అనిపించి కారణం వెతికితే ఏమీ కానరాక ఏమీ అర్ధం కాక అయోమయంలో పడిపోక మీ జీవననావకు మెరుగులు అద్దండి.. సృజనాత్మకతను జోడించి క్షణం క్షణం అనుక్షణం అద్దండి నూతనత్వమ్ మీ బాహ్యాంతరాలలో అన్వేషించండి ఆస్వాదించండి ఆనందాన్నిఅంతర్ముఖులై |
No comments:
Post a Comment