ఊహల పల్లకీలో ఊరేగేదెన్నాళ్ళు
ఆశల పల్లకీని మొసేదెన్నేళ్ళు
పల్లకీల మత్తులో సుఖంగా జొగెదెన్నాళ్ళు
లే! కదులు! మత్తు వదిలించుకుని
సుఖలను సౌకర్యాలను ప్రక్కన పెట్టి
పధకాలు ప్రణాళికలు వెయ్యక
కదనరంగంలో కాలు మోపు
ఆ అడుగు వేయిస్తుంది వేల అడుగులు
ఆశల పల్లకీని మొసేదెన్నేళ్ళు
పల్లకీల మత్తులో సుఖంగా జొగెదెన్నాళ్ళు
లే! కదులు! మత్తు వదిలించుకుని
సుఖలను సౌకర్యాలను ప్రక్కన పెట్టి
పధకాలు ప్రణాళికలు వెయ్యక
కదనరంగంలో కాలు మోపు
ఆ అడుగు వేయిస్తుంది వేల అడుగులు
No comments:
Post a Comment