సనాతనం నిత్యనూతనం సమస్త జీవకోటి మనుగడకు కారణమయిన భాస్కరుడు సనాతనం నిత్యనూతనం మన ధప్పికను తీర్చే జలము సనాతనం నిత్యనూతనం మన జీవన మూలమయిన వాయువు సనాతనం నిత్యనూతనమ్ నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి సనాతనం నిత్యనూతనం ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా నిత్యం మనకు సేవనంధించే ఈ నా ప్రకృతి సనాతనం నిత్యనుతనం |
No comments:
Post a Comment