మనిషి ఓ మనిషీ
ఏఢీ నీ చిరునామా
చుసాను ఎక్కడో ఎప్పుడో
విన్నాను అప్పుడెప్పుడో
గతస్మృతిలో గల్లంతయింధా
మూసుగేసి సున్నమేసింధా
నవనాగరికథా
అరువు తెచుకున్నాధి
భారమాయంధా
మనిషి ఓ మనిషీ
తుప్పు వధిలించు
తెరలు తొలగించు
నువ్వు నువ్వుగా
స్వత్ఛంగా
ఆని ముత్యంలా
మలయ మారుతంలా
ఉన్నత శిఖరం పై
కెగురు మనీషిగా<<<
No comments:
Post a Comment