ఆశలు ఆశయాలు లక్ష్యాలు నింగిని ముఢడుతుంటే
పధాలు గడపను దాటానంటూంటే
ఉట్టికెగరలేనమ్మ ఆకాశానికి నీచేనా వేస్తే
కట్టిన పేకమెదలు కులీ
ఆశలు ఆడియాశలయ్యాయి కన్నా పగటి కళలు కల్ళాలయ్యాయి
ఆశలు చిగురులు తోడగక వాడిపోతే
తలరాత కర్మ తెలివిత్క్కువంతారు
లక్ష్యం సాధిస్తే
తెలీవయినవారు ఆధరష్టవంతులు దైవనుగ్రహం....
No comments:
Post a Comment