మన యీ జీవిత పయనంలో
బంధాలు అనుబంధాలు మమతానురాగాలు
ఎన్నో పాత్రలు మరెన్నో మజిళీలు యీ జీవన్నాటకంలో
ప్రతి బంధం అపురుపాం అపూర్వం
ఓ బంధం నిన్ను అద్దేసిన
మరో బంధం నీ నుండి విడబడలేకపోయిన
వధలకూర శోధార ఏ ఒక్క బంధాన్ని
ఆ రెండు విడువరాని బంధాలన్నావు
ఆ రెండుూ మమకరపు రెమ్మలేన్నన్నావు
యీ పచీ నిజాన్ని మరువకుర శోధార
ఒకరు నవమాసాలు మోసి కానీ పెంచిన బంధమయితే
మరొకరు నీ వ్రేలును ధృఢంగా పట్టిన బంధం
కానీ పెంచారన్న విశ్వాసంతో నిర్లక్ష్యం చెయ్యకు
నీవె సర్వస్వామనుకున్న నీ చెలిని
నీ హృదయాక్షేత్రపు పట్టపుమహిశికై
మరువకుర నీ ప్రతి అడుగుకు పలుకుకూ మురిసి మైమరిచి
నీ తప్పటడుగులకు తల్లద్డిల్లిన నీ తల్లిని
ఆ రెండుూ నీ కాను పాపలనుకో
జీవన మకరంధానికి సమన్వయ పరుచుకో
No comments:
Post a Comment