ఓ పండు రాలింధీ నోరు తీపి చేసింధీ
ఓ వితనం మన్నులొవిసిరి వెయ్యబడిందీ
తడిసీ తడిచి. మొళకేతింధీ
మొక్క చెట్టు అయ్యి పెద్ద వృక్షమయ్యి
నీడనిచి సేధధీర్చి ప్రకృతి రుణం తీర్చుకున్నధి
ఓ బిడ్డ పుట్టింధీ తల్లి తాను పడ్డ కష్టాన్ని మరిచింది
కుటుంబం పెంచి పోషించింది నీ ఉన్నతికి పరవశించింది
భార్య పిల్లలు మనో సంతానం వ్యవహార లావాదేవీలు
అహర్నిశలూ శ్రమించి కృశించింది సర్వస్వాన్ని కోల్పోయింది
వెనుతీరిగి బావురుమన్నాధి గడచిన పర్వాన్ని మార్చలేనని
This was written with the influence of the words of Nagnamuni's Vilomakadha..
ReplyDelete