Monday, 17 June 2013

నేను నేనేనా


నేను నేనేనా
ఆ నేను ఏమైపోయ్యను
మాటలో స్పష్టత
ఆలోచనలలో స్పస్తత 
రాథల్లో వ్యక్తీకరణలో 
ఏమయిపోయ్యాయి ఎటువెల్ళిపోయ్యాయి
నా లోని చైతన్యం నీరుగరి పోయింధా
నా లోని పారదర్శకత గడ్డకట్టుకుందా
సంసార ముసుగులో
గిరిగీసుకుని స్వేచను కోల్పోయనంటే ఎలా
కరిగిపోయిన కాలానికిఇ తరిగిపోయిన జ్ఞానానికిఇ
వ్యధా పాదనేలా వేధాన పాదనేలా
లే లే ఒక్కో పోరని చీల్చుకుని
ఉవ్వేటున ఎగసి పడుతూ
కదలి కెరటంలా పై పైకి...
ఆకాశం లో తారకలకాధూ 
నింగిని తాకే కెరటంలా కధూ
నువ్వు నువ్వు గేయా ... ... ...


No comments:

Post a Comment