Monday, 17 June 2013

అంధూకో శిఖరాగ్రాన్ని


00:25
ఆశలు ఆశయాలు నింగిని ముధాడుతుంటే
అవసరాలు బాధ్యతలు బంధిస్తుంటే
అడుగులు పాడనని మొరయిస్తుంటే
అవకాశాలు చేజారిపోతుంటే
ఆకాసహర్మ్యలు నెలకులుతుంటే
అంధకారంలో నిర్వీర్యమౌతుంటే
ఆర్తితో స్ఫూర్తితో
ఆత్మవీణాను మీటు
అణువనువును తట్టి లేపు
ఆచంచలా విశ్వాసంతో
అంధూకో శిఖరాగ్రాన్ని
ఆంధించు అభయహస్తాన్‌ని.

No comments:

Post a Comment