Monday, 17 June 2013

మరువకురా శోధారా


నేను ఆయన పిల్లల్లు
వండటం వార్చటం
పుట్టింటోరు మెట్టినింటోరు
పొరుగింటి విశాలక్షి
ఏఢూరింతి మామ్మగారు
పక్కింటి ఆంటీ
పిల్లలకు క్యారియర్ ఇవ్వటం
కూడా వ్యాచ్ చిత్టిగాడి మమ్మీ
అలసి సొలసి తీసే ఓ కునుకు
కాలక్షేపానికి టీవీ సేరియల్లు

తెల్లవారకుండానే అలారాం మోత
మంచినీళ్ళకోసం మోటర్ మోత
స్నానానికి గాఏసర్ ఓం;చట్నీ లకు మిక్షిఏ ఓం
ఫ్రిడ్జ్ లో కూరగాయలు తీయటం;వంట కు రెడీ చెయ్యటం
కర్రీఎర్లు సార్ధతం;అంధారికి అన్నీ ఆంధించటం
గుక్కెడు ట్ మింగటం; స్కూత్య్ ంీధా పిల్లలని దించటం
రౌటీనేగా పావుగంట ఆలస్యం;బాస్ చీవాట్లు మంధలింపులు
ఇంటికొచేసరికి పిల్లల ఆకలి కేకలు;శ్రీవారి రుశరుసలు
తెచిన జీతం అతనికి భధ్రంగా ఇవ్వటం.

మరువకురా శోధారా
నీ తల్లిని చెల్లిని చెలిని
ఎలుగేతి చాతరా స్త్రీ శక్తిని
నిలుపూరా స్త్రీ జాతి గౌరవాన్ని
కార్యశు దాశీ కారణేషు మంత్రి
సయానేషు రంభయని
ఆమె నీలో సగమని
నిన్ను కన్నాధి అమ్మాయని
అమ్మను కన్నా అమ్మ..జగన్మాత అని

No comments:

Post a Comment