Monday, 17 June 2013

నేనో సాధారణ మహిళను


నేనో సాధారణ మహిళను
నా కన్టూ ఓ ప్రత్యేకత కోరుకునే
ఏ ప్రత్యేకతలు లేని ధానిని
చూట్టు గిరి గీసుకుని
ఈధో మహా ప్రపంచామని
మురిసిపోయే సగటు స్త్రీని
అబలను కాను శబలను కాను
వీర నరీమనిని కాను
అంధగతేను కాను
అంధవీకారిణి కాను
మేధావిని కాను
సుంత్టని కాను
నేనో మామూలు వ్యక్తిని
నా యీ చిన్న ప్రపంచంలో
నేస్తాలు లేరు బంధువులు లేరు
మీటలేఢు ఏ వొక్కరూ
నా హరిధయా వీణను
శ్ృతి లెఢు గతిని లెఢు
రాగం లెఢు తానం లెఢు
నేను ఏమీ కాను
నేను ఏమీ కాధూ
ఈ అం నతింగ్.....

No comments:

Post a Comment