యధ యధను కడిపే నీ నాదం కావాలి అంధారికి ఆమోధం
యధ యధను కడిపే నీ నాదం
కావాలి అంధారికి ఆమోధం
సెలయేరుల పారే నీ తత్వం
చెయ్యాలి ఓ ప్రయత్నం
అకుంటిత దీక్షతో
ఎగసి పడాలి కెరటంలా
తాకాలి ఏవేరెస్టు శిఖరాన్ని
అలుపెరగక అసువులు బయక
దివీటీల వెలుగుతు
వెలిగించాలి మరెన్నో దీపాలను.
No comments:
Post a Comment