Monday 17 June 2013

పరుగు పరుగు పరుగు


23:50
పరుగు పరుగు పరుగు
ఎక్కడికీ పరుగు
లక్ష్యం లేని పరుగు
గమ్యం లేని పరుగు
గమనం లేని పరుగు
ఆధి తూధి లేని పరుగు
ఏమీ సాధించాలని యీ పరుగు.

No comments:

Post a Comment