Monday 17 June 2013


అంధమయిన అంతఃపురంలో చక్కని చిలకమ్మా చిలక పలుకులు విని ముధాడే వారేరమ్మా వెన్నంటి మూచటించే చెళికతేలేరమ్మా నీ బాగోగులు చూసేధేవరమ్మా వొంటరి దాన్నని దిగులు పడబోకమ్మా స్థితి గతులను చూసి బెంబేలు పడకమ్మా అంధమయిన అంతఃపురంలో చక్కని చిలకమ్మా నీ ఆశలను ఆశయాలను మేల్‌కోలుపాంమా నీ లోని శక్తిని జాగృతం చేస్తాయమ్మా ఆచంచలమయిన విశ్వాసంతో కధులంమా అకుంటిత దీక్షతో ఆశలను ఆశయాలు సాధించమ్మా అవే నీ జీవన పయనానికి ఔసదమమ్మా...

No comments:

Post a Comment