Sunday 13 October 2013

దిగులు పడకే అమ్మా బావురు మనబోకే తల్లీ ఓ నా తెలుగు తల్లీ

దిగులు పడకే అమ్మా బావురు మనబోకే తల్లీ ఓ నా తెలుగు తల్లీ
నాటకాలాడి రక్తి కట్టించే నీ బిడ్దలను చూసి గుండె దిటవు చేసుకో తల్లీ
ఏ అరమరికలు లేకుండా ఏ గిల్లీకజ్జాలు
లేకుండా ఒకటిగా ఉన్న నీ బిడ్దలను
విడగొట్టి వినోదం చూసే శకునిలను చూసి బాధపడకే అమ్మ
కలసి ఉంటే కలదు సుఖమన్నావు
విడిపోతే వినాశనమని తల్లడిళ్లకే అమ్మా
కాదు కూడదంటే మనకే మంచిలే ఏమీ జరిగినా మన మంచీకేలె
నీ ప్రేమకు ఎల్లలు లేవు నీ హృదయానికి గోడలు లేవు
విశ్వమంతా నీ బిడ్డలే తల్లీ ఓ నా తెలుగు తల్లీ
విశ్వమంతా వ్యాపింఛు విశ్వ ప్రేమనందించు
సగర్వంగా విశ్వ భూమిక పై ఎగరవేయ్యి నీ పతాకాన్ని
వస్తాయిలే మంచి రోజులు తప్పక వస్టయిలే మా మంచి రోజులు

ఇదీ నా ప్రపంచామనీ సగర్వంగా

ఏముంది ? ఏముంది? ఏముంది ? యీ ప్రపంచానికి గర్వకరం 
అబ్బుర పరుస్తున్నాయా ?ప్రపంచపు వింతలూ విడ్డురాలు
ఆకలి చావులు అవినీతి నేతలు అనాధాల ఆర్తనాదాలు
గుండెను మెలి పెడుతుంటే మనస్సును కలిచి వేస్తుంటే 
యీ దుష్ట దుర్ణీతి జగతిలో జగమేల జాగృతమయ్యే
నయవన్చకుల కల్లిబోల్లి కబుర్లకు బలవ్వనేల
ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడక 
మత్తు వదిలి మైకం వదిలి మేలుకో
కదులు ఒక్కో అడుగు మున్ముందుకు కదిలించు ఒక్కొక్కరినీ
చైతన్య పరుస్తూ చైతన్య పధంలో
ఓ నాటికీ తప్పక సాధించేవు నీ స్వప్న జగతిని
ఇదీ నా ప్రపంచామనీ సగర్వంగా..
andamayina kutumbam aanandamaya kutumbam
pondikayina kutumbam naa vasudaika kutumbam
premalayam anuraga nilayam 
maa devaalayam

Friday 4 October 2013

ఎల్లలు దాటి సముద్రాలు దాటి కాండాంతరాలుపోయి
అక్కడి పౌరసత్వము పుచ్చుకుని అక్కడే ఇమిడి పోతున్న వారెందరో 
వాళ్ళ కోసం వెళ్లే తల్లిదండ్రూలు మరెందరో
మన హైదేరాబాదు పరాయీదయీపోయినదనీ దిగులేలా
అదేమీ పాకిస్తానులోనో లేక ఆఫ్గనిస్తనులోనో లేదు కదా 
జై ఆంధ్ర అన్నారు మన పెద్దలు ఆనాటి పరిస్థితులలో 
సమిస్టిగా ఉంటే పొందికగా ఉంటుందనుకున్నాం నేటి పరిస్థితులలో
విడిపోక తప్పడంటే మన హక్కుల కోసం పోరాడడం
సమైక్య నినాదం ఎందుకు ఇంకా
ఝాన్సీ రాణి భగత్ సింగ్ లకు ఆదర్శంగా
కదమ్ త్రోక్కండి పధం పట్టండీ మన హక్కుల కై పోరాడే దిశగా
మనది కాదు అన్న దానికోసం చింటేల
మనమంతా ఒకటేనని చాటుదం
విస్వమంతా ఒకటేనని భవిధం
Received a call to my Help-Line in d afternoon. The woman is unable to stop crying.In soothing voice,I brought her to normal state and enquired about her.She is from highly reputed family and her parents are in high position in New Delhi.She was married to a boy near her ancestor's village who had a normal pg degree and his parents told as nobody is educated in their family; you make him settle in a job in New Delhi. As he is not having sufficient knowledge to do even a normal job; he refused to work.Though, this girl had high score in academics; her parents didn't agree as the boy was called by his mom to the native place.
Started their life in that small village and was limited to that small house.All are elders and none of her age and was constrained to household work which is strange to her and strained her body.

Wednesday 2 October 2013

మరల అవతరించు మహాత్మా

సత్యం నీ సిధాంతం
అహింస నీ ఆయుధం
సత్య మేవ జయతే నీ నినాదం
సత్యాగ్రహం నీ మార్గం 
గ్రామశ్వరాజ్యం నీ ఆశయం
సహకార ఉద్యమమే నీ విశ్వాసం
నిజమయిన స్వాతంత్ర్యమే నీ స్వప్నం

నీ అడుగుజాడల్లో ఎందరో మండేలాలు
నీ ఇజమ్ ప్రపంచానికే ఆదర్శం
నీ నడతతో మహాత్ముడివయ్యావు
నీ ప్రేమతో జాతిపితవయ్యావు
నీ అడుగుజాడలు మరిచి తప్పుడు నడట నడుస్తున్న
నీ వారసుల నిర్వాకానికి చేస్తున్న ఆగడాలకు
నీ ఆత్మ ఘోష వీడి మరల అవతరించు మహాత్మా