ఈ నేల నాది ఈ నీరు నాది ఈ గాలి నాది ఈ వెలుగు నాది ఈ ఆకాశం నాది కాదనగలరా ఎవరన్నా భూమి నాకు ఆదర్శం ఓర్పు సహనానికి తలమానికంగా ఆకాశం నాకు ఆదర్శం విశాలత్వానికి పునాదిగా సూర్యుడు నాకు ఆదర్శం క్రమశిక్షణకు సమయపాలనకు దీటుగా నీరు నాకు ఆదర్శం ఎన్ని అవంతరాలోచ్చినా గమ్యం చేరేందుకు గాలి మరీ మరీ ఆదర్శం
ఎందుకో మరీ ...................
|
No comments:
Post a Comment