నాడు-నేడు
బార్యకు భర్త భర్తకు భార్య
సోల్మేట్ అవ్వచు అవ్వకపోవాచు
ప్రియురాలు ప్రియుడికి ప్రియుడు ప్రియురాలికి
సోల్ మేట్ అవ్వచు అవ్వకపోవాచు
మంచి కుటుంబ నేపధ్యం మంచి మనుషులుఅయినా విడాకులు తప్పటం లేదుజాతకాలు చూసి ఆస్తులు చూసి అందాలు చూసి చదువులు చూసి నూరు అబదాలది ఆకాశమంత పందిరి వేసి ఘనంగా పెళ్లి చేసి మూడునాల్ల ముచటగా he/she is not my soul-mate our wavelengths didn't match..... that's all <<<evrtng ovr వయసోచిందని పెళ్ళిళ్ళు చెయ్యటం పిల్లలు పుట్టటం సంసార రొంపిలో పడి నేను అన్న స్ప్రిహను కోల్పోయి నచినా నచాకపోయిన జీర్ణించుకున్నా జీర్నిన్చుకోలేకపోయినా ఎన్ని అవాన్తరాలోచినా ఈ జీవితమింతేనని రాజీ పడి ఆత్మాభిమానాన్ని మరిచి జీవచవంలా ,,, yesterday's women is suppresed n depressed today's women is so individual But still she need sum balance. . Frnds,wt do u say? |
No comments:
Post a Comment