మీ అడుగుజాడలలో..
కులమత బేధాలు లేవు స్థాయీ బేధాలు లేవు
అంతస్తుల ఆన్తర్యలన్తకన్న లేవు
మీ ధరి చేరిన వారందరిని మీ వారన్నారు
అక్కున చేర్చుకుని ఆశ్రయమిచరు
ప్రేమను పంచటమే కానీ తన మన బెదాన్ని ఎరుగరు
అన్నార్తులకు అతిధి అభ్యాగతులకు నిత్యనివాసం మీ ప్రాంగణం
వటవృక్షం వంటి మీ నీడన సుఖంగా సేదదిర్చరెంధరినో
మీ ఎత్తుకు ఏ ఒక్కరం ఎదగకపోయినా
మీ అడుగుజాడలలో నడుస్తూ మీ ఆశయాలను బ్రతికిస్తూ
మీరు తీర్చిదిద్దిన మైనపు బొమ్మలం
మీ ఆశయాల కనుగుణంగా ప్రతి అడుగు ఆచి తూచి వేస్తా ము
మంచి సాహిత్య రచనలు, శుభాకాంక్షలు.
ReplyDeleteధన్యవాదాలు చిన్నిగారు . .
ReplyDelete