Thursday, 22 September 2016

.నా ఈ చిన్న జీవితంలోని ప్రతి పుట నా అత్మీయులందరికీ తెరిచిన పుస్తకమే. నాకు . చెప్పాలనిపించింది . . రాయాలనిపించింది . .' నీ సోధి మాకెందుకు నీ సెల్ఫ్ డబ్బా మాకెందుకు అంటారా?' If not . .
In initial days, I used 2 close my eyes fr hrs n hrs 2 meditate . .
Know nothing abt my Self or Spirit or the journey within . .
My ambitious mind's wish is 2 achieve heights in my life . .
And felt that I can reach my worldly goals thru meditation . .
Days n yrs passed by . .
And my attitude was changed due 2 d tremendous joy within . .
Materialistic goals were replaced by spiritual goals . .
With my spiritual experiences ;
Aims ambitions n goals wr vanished by living in d moment . .
Enjoyed the silence being alone n being in a crowd . .
Started d day wt meditation spent d leisure in med n ended it wt meditation . .
Faced many n many problems 2 stop my spiritual journey . .
Became strong n stubborn wt al d challenges . .
Still demnd Him fr d next challenge as He is my only goal . .
In a precarious position, prayed Him . .that,
          " Thou art d real goal of my life n I'm in Thy path
            Thy knw evrtng n I'm leaving evrtng 2 Thee
            As I was tired 2 sail against d flow
            I wl stop readg prayg n medit;
            Tho, I doesnt wish 2 waste my lifetime
            Tho, I'm leaving evrtng 2 Thee
             I wl SERVE TO DESERVE ".

So I cont my journey 2 serve  much more  vigorously . .
In my limits n limitations as 2 d prev experiences . .
Accepting d tngs that cum in my way . .
And I'm just being in evr act of my day . .
Tho, my eyes r not closed; enjoying d med each n evr movement . .
Meanwhile, v came 2 Art of Living together . .
N  I bec Blesser n did Teacher training cources in AOL . .
But was stopped as a tchr bcoz of local pol . .
Tho depressed; cont my Sadhana along with Sudarshan Kriya . .
Became GuruPuja Pundit; performing Gurupuja's wrvr req . .
Al this hapnd in d last 26 yrs . .
Again after a long time . .
My heart is demanding 2 set a goal fr my life . .
And 2 achieve sumtng in this life . .
Had faith in d Devine . .
Altho I knw d fact that He is d Ultimate goal . .
My heart is calm n serene; not worrying abt d real goal . .
The only aim/wish is 2 set d materialistic goals . .
2 strengthen myself 2 do much more seva . .
Don't knw whthr going forward/ my journey is in reverse . .
Let the reversal journey b 2wards my Lord . .
Never mind never mind
Whatever be your profession
Never mind my dear brothers and sisters
Never mind never mind
Whatever be your position
Never mind my dear brothers and sisters
If you became poor; for sure
None is ready to take care
Never mind never mind
What others mind
Never mind my dear brothers and sisters
If you were an emperor
My dears,don't care
As none will come and care
Never mind never mind
How your fate is
Never mind my dear brothers and sisters
Never mind never mind
How hard your failure is
Never mind my dear brothers and sisters
Never mind never mind
Rise arise and awake
My dear brothers and sisters
Believe your arms
Believe your mind
Believe your self
Believe dignity of labor
My dear brothers and sisters. . .
In my teenage, I won first prize for my article 'Swayam-upadhi' (self -employment ) wh was published in Andhra bhoomi weekly magazine. In it, I mentioned about ' Dignity of labor'. Later, after my marriage, when I wish to lead an independent life, I faced many challenges in my family. But my husband Ravi didn't say no to me and my grandpa supported me saying that, when we are doing right; we need not feel shy even to work as a scavenger. Later, I stood as an example to many.
Hrudayaantaraalalo badabaaghni jwaalalu
Momu pai chedarani chirunavvu
Aapanna hastamto endariko andagaa
Todabuttina annalaa, kanna tandrilaa
Naaraayana hari annee tane ani koniyadinaa
Lakshmee Devi laanti bhaaryanu hrudayasthaanaanna nilipee
Aame sahakaramto  okko mettu adhirohistoo
Mettu mettuku Kireetadhari avutoo
Kireetaalennitino trunaprayamgaa tyajinchinaa
Simhaasanaannadhirohistunna
Nijamaina maanavataavaadi
Talapullo socialism chetallo  communism
Seve paramavadhigaa
Sisu maranaalanu arikattenduku
Vyakthigata jeevitaanni Panamga petti
Ye desameginaa endu kaalidinaa
Maruvanu na tallitandrulanu anna chandaana
Prati maatalo chetalo vari smritito saagi
Ee visrama vela
Indari premabhimanala nundi dooram jarugutunna vela
Kanneetito kondaru Hrudaya bharamto kondaru
inni samvatsaraala anubandhamto
Inni vandala kutumbalu
Tama moodu taraalaku andinchina
Velakattaleni aapyayatato koodina sevalanu smaristoo
Prati biddanu sonta bidda kante minnagaa
Aa mahaa maneeshi andinchina premaku aa chinnaarula aarti
If he leaves, I wl cry antoonte
Pillanichina 'mamaku minchina alludannadi' atisayokti kadu.
38 samvatsaraluga palle prantamlo
Andinchina  apaaramayina sevalakuganu
Best paediatrician of South Carolina
State Pioneer award andukobotunna
Maa babai ki ide naa jejelu....

Monday, 27 October 2014

మన రాజధానిని అత్యున్నత ప్రమాణాలతో నిర్మించుకుందాం

ఎవ్వరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూసి చూసి భంగపడ్డాము కదా ఇకనైనా ఎదురు చూపులు మాని మనకేమీ కావాలో స్పష్టంగా తెలుసుకుని ఆ దిశగా కదులుధాం. చెయ్యి చెయ్యి కలిపి మన పల్లెలను నగరాలను బాగు చేసుకుంటూ మన రాజధానిని అత్యున్నత ప్రమాణాలతో నిర్మించుకుందాం . మరోసారి జన్మభూమికి శ్రీకారం చుడదామ్ . . .

ఇతరుల గురించి విమర్శించటం సబబేనా?

మన చేతి వ్రేల్ళే సమంగా లేవు; ఓ తల్లి కడుపున పుట్టిన పిల్లలే ఒకలా ఉండరు అని వింటూ ఉంటాము. మరి అలాంటప్పుడు ఇతరుల గురించి వారి స్వభావం గురించి విమర్శించటం సబబేనా? తప్పు చేసే వారిని చెడు మార్గంలో నడుస్తున్న వారిని మంచి ఉద్దేశంతో వారి అహం దెబ్బ తినకుండా సరిదిద్దాలి. అర్ధం చేసుకుని మంచిగా మారితే మంచి చేశామన్న తృప్తి. మంచి మనస్సున్న వారు ఈ రోజులలో చాలా అరుదుగా కనపడతారు. అలాంటి వారు చెప్పేది నీతులు వల్ళిస్తున్నట్టు చేసే ప్రతిదీ నటనగా కనపడుతున్నదంటే లోపం మనలోనే ఉన్నది . ఆ భూతద్దమ్ లో చూసే మానసిక స్థితిని అధిగమించగలిగితే ధన్యులం .
జన్మతః వచ్చే సంస్కారంతో పాటు ఉగ్గుపాలతోను , మరి ఇంట్లో పెద్ద వాళ్ళను చూసి వారు చెప్పే కధలు విని మంచి చెడు తెలుసుకునే వాళ్ళం. ఆ పైన స్కూల్లో చెప్పే పాటాలు మోరల్ క్లాస్ లు ఉండేవి. ఇప్పుడు స్వార్ధం స్వాభిమానం పెరిగి పొయ్యాయి. నేను చెప్పిందే వేదం నేను చేసేదే నాట్యంలా మారిపోయింది.
చెప్పేవాడు లోకువ అయినా మంచి చెప్పాల్సిన బాధ్యత తప్పును ఖండించాల్సిన అవసరం ఉన్నది. కానీ ఏది ఎలా చెప్పాలో ఎలా చెయ్యాలో అలాగే చెయ్యాలి. అయిందానికి కానిదానికి చీల్చి చెండాడితే ముందు మన మాటకు విలువ ఉండదు.

ఎలెక్షన్స్, కౌంటింగ్, విజయోత్సవ సందడితో గడిచి పోయింది. నా అనుభవంలో ఇన్నేళ్ళుగా జరుగుతున్నఎన్నికల విన్యాసాన్ని పునరావలోకనం చేసుకుంటే ఏమున్నది గర్వ కారణం అన్న నిరాశ నిర్లిప్తత . నోటుకు అమ్ముడు పోతున్న ఓటు~ ప్రతి ఎన్నికకు పురోగతి చెందటమే మనం సాధించిన ప్రగతి అనుకోవాలా? లేక ఎవ్వరు గెలిచినా వాళ్ళు బాగుపడటమే కానీ మనబొటి వాళ్ళకు ఒరిగే దేమిటని ఓటుకు శలవ్ ఇవ్వటం భావ్యమా? సామాన్యుడి కి రాజకీయం అందని ద్రాక్ష అయ్యినా శాసించేది ఓటరే కదా! మరి ఎందుకు ఈ విచ్చలవిడి తనం? లోపం ఎక్కడ ఉన్నది ? రాజకీయం రొచ్చు అని ఒకరంటే, రాజకీయ ఊసెత్తితేనె వెగటు పుడుతున్నదనే వారు మరొకరు.... ఎన్నికలలో నెగ్గాలంటే మందు డబ్బు ఏరులై పారాలి. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టిన దానికి పదింతలు రాబట్టాలనేది మామూలయ్యి పోయింది. ప్రలోభాలకు లోబడి వోటును అమ్ముకోవటానికి కొందరు చదువుకున్నవారు మేధావులు కూడా సందేహీంచటం లేదు. పైగా తమను తాము సమర్ధించుకుంటున్నారు. ఎటు పొతున్నదీ దేశం అంటూ నిట్టూర్పు గీతాలు వీడక మన వంతుగా మనమేమి చెయ్యగలం ?


నాకు మూడేళ్ళ వయస్సు నుండి తాతయ్య వేలు పట్టుకు తిరిగినా ఆయన వైద్య వృత్తి నన్ను ఏనాడూ ఆకర్షించ లేదు. ఆయన సామాజిక రాజకీయ జీవితం నన్ను ప్రభావితం చేసింది. నేను ఏమి చేసినా ఆయనకు ఓ అద్భుతం. ఆయన చదివి ప్రక్కన పెట్టిన పుస్తకాలను గుణించుకుని చదువుతూ వాటిని గురించి నా వయస్సు ఆలోచించకుండా చర్చించిన బీజాలు నాలో ఆర్తిని తపనను రగిలించాయి. Wt that spirit wrote a letter 2 JayaPrakash Narayan & George Fernandez @ d age of 8 wt d inspiration of a 10 yr old girl's letter 2 Abraham Lincoln. Wn my tcher is tchng that lesson; I was not impressed of d girl writing abt Lincoln's beard n felt 2 write a letter 2 my fav leaders mentioning abt policy matters. Without any1's knowledge posted d letters. Frm then onwards, penned 2 various magazines wtout anyone's knowledge. Don't knw, whthr they r published or not. After 2/3 yrs my grandfather was astonished cng my name beneath a poem in Prajasakthi n he swng wt tremendous joy. He used 2 mention abt my writings n used 2 show them 2 al his frnds. Many prominant ppl like CBN, N.T.R garu appreciated me.
ఆశలు ఆశయాలు నింగిని తాకుతుంటే
వాస్తవాలకు ఊహలకు పొంతన కుదరక
ఏదో చెయ్యాలని మరేదో సాధించాలని
ఏమి చెయ్యాలో ఎలా చెయ్యాలో స్పస్టత లేక
ఏమీ చెయ్యలేని నిస్సహయ స్థితీలో
చదవటం రాయటం అటక ఎక్కించి
బ్రతుకు పోరాటంలో పడి పొయ్యను.

I shared this bcoz, nobody shd quit their natural talents ~~ shd notice their chore competence n shd not neglect it n shd strive hard 2 enhance it.