Sunday, 23 June 2013

మా తాతయ్యకు నీరాజనాలు


కుల మత బేధాలు లేవు,స్థాయీ బేధాలు లెవ్వు
అంతస్తుల ఆంతర్యలంతకన్నా లేవు
మీ ధారి చేరిన వారంధారిని మీ వారన్నారు
అక్కున చేర్చుకుని ఆశ్రయమిచారు
ప్రేమను పంచటమే కానీ తన మన భేధాన్ని ఎరుగరు
అన్నార్థులకు అతిధి అభ్యాగత్ూఆకు నిత్యాణివాసం మీ ప్రాంగణం
వాటవృక్షం వంటి మీ నీడన,సుఖంగా సేధ ధీర్చరేందరినో
మీ ఎతుకు ఏ వొక్కరం ఏధగకపోయినా
మీ అడుగుజాడల్లో నడుస్తూ మీ ఆశయాలను భ్రతికిస్తూ
మీరు తీర్చిదిద్దిన మైనపు బొమ్మలం
మీ ఆశయాల కనుగుణంగా ప్రతి అడుగు ఆచి తూచి వేస్తానని 
ప్రేమతో 
మీ 
బుజ్జమ్మ

వెలిగించాలి మరెన్నో దీపాలను.


యధ యధను కడిపే నీ నాదం
కావాలి అంధారికి ఆమోధం
సెలయేరుల పారే నీ తత్వం
చెయ్యాలి ఓ ప్రయత్నం
అకుంటిత దీక్షతో
ఎగసి పడాలి కెరటంలా
తాకాలి ఏవేరెస్టు శిఖరాన్ని
అలుపెరగక అసువులు బయక
దివీటీల వెలుగుతు
వెలిగించాలి మరెన్నో దీపాలను.

Wednesday, 19 June 2013


.మంచి పరిపాలన అంటే ప్రజలు ఆనంధంగా ఉండాలి # ఆనంధంగా ఉండాలి అంటే దేశం << సుభిక్షణంగా << సమర్దవంతంగా << ఆరోగ్యవంతంగా ఉండాలి People should be sinciere  with<< discipline # dedication and  determination#Then there's no choice of poverty #To make a difference in our society, we have to  follow those qualities.
Right from the time of independance, government is showering the boons as  schemes to  bag the votes of the people.#Representatives are of the voters; by the voters & for their own power and establishment #Their every act is to save their own power by bagging all the resources and play vote bank politics#whatever party comes and  go things are the same # Decades and  decades are passing by making democratic lovers shouting regarding#I beg the rulers not to make the  people as beggars#Guide them <confidence  In 1986,I talked before  NTR
Atleast, now, I humbly  and sincerer request the  parties regarding ....Educate  people regarding the  corrupted rulers looting the Nation#. The leader of any political party  should be  dynamic, efficient,  having broad vision and particular towards the welfare of the  Nation .Elect the better party which can lead the Nation towards progress.Though the leader and the party is according to your wish; if it is not having enough strength, don't waste your vote as it may lead to negative voting for the second better party .

Tuesday, 18 June 2013

నేను నేనుగానే వుంటాను

అమ్మ మిలటరీ డిసిప్లిన్తో నాలో వినయం వినమ్రత ఒధిక ఏర్పడితే
 తాతయ్య పెంపకంలో ఆత్మవిశ్వాసం నమ్మిన దానికి కట్టుబడి వుండటం అలవడ్డాయి 
అమ్మంటే భయంతో మూగి నై  అందరు వున్నా ఒంటరినయితే 
తాతయ్య ప్రేమ  ఇచిన భరోసా మాటలకి చేతలకి కాక రాతాలకే పరిమితమయ్యాయి 
నా కుటుంబమే నేర్పిందో లేక నా స్వభావమో; అందరిని ప్రేమించటం నా తత్వం 
మనసార పలకరించటం, తెలియనివారయినా ఓ నవ్వేయటం నా నైజం 
ఆ నైజమే ఎక్కడికి వెళ్ళినా ఎందరినో తోడూ చేస్తుంది 
నేనెవ్వరిని ఏమీ అనను; నన్ను అన్నా తిరిగి అనలేను బాధ పడటం తప్ప 
ఏదయినా నచితే నచిందని చెప్పటం; నచ్చకపోతే మౌనంగా వుండటం 
వున్నది వున్నట్టు ఒధికగా మాట్లాడటం తప్ప పొగడటం అస్సలే రాదు 
నా ఇంటికి వచినవారు మంత్రయినా పరిచారికయినా ఒకే ఆతిధ్యం 
అలాగని నన్ను గాయపరిచిన వారిని  నన్ను అకారణంగా ద్వేషించేవారిని 
నవ్వుతూ పలకరించాలంటే కొంత సమయం కావాలి 
వారిని కుడా ప్రేమించాలంటే ఇంకొంచం సాధన కావాలి 
ఏ గుణాలను అందరు శభాష్ అన్నారో వాటినీ వేలెత్తి చూపితే 
పై పై నవ్వులతో హత్తుకోవడం; ప్రేమ వోలకపోయ్యడం 
మర్మగర్భంగా మాట్లాడటం నాకు చేతకాదు 
లౌక్యం తెలియదన్నా బ్రతకటం చేతకాదన్నా నేనింతే 
లౌక్యం తెలిసినా  మదిలో మరేదో ఉంచుకుని
 పైకి మరోలా వుండి నన్ను నేను మోసం చేసుకోలేక 
నేను నేనుగానే ఉంటానంటే; ససేమిరా అనే ఈ లోకంతో 
ఇమడలేక బ్రతుకును వెళ్ళదీయలేక క్రుంగి కృశించి 
మరంతలోనే రెట్టింపు వేగంతో ఉవ్వేతున లేచి 
నేను నేనుగానే వుంటాను ఎవరికోసమో బ్రతకలేను 
నాకోసం నా ఆనందం కోసం నా కుటుంబం కోసం 
నా వసుధయిక కుటుంబం కోసం 
పది మందికి అండగా, నేనున్న్నాను మీకు అంటూ 
శక్తీనయ్ ప్రచండశక్తినయ్ నిలుస్తాను 
అన్నిటిని త్రోసి రాజాని  

నీ కలను సాకారం

నిత్యం అనునిత్యం ఒకటే గ్గోష 
ఏదయినా చెయ్యాలని ఎలాగయినా సాధించాలని 
నన్ను నేను మార్చుకోవాలని 
మనసున్న మనిషిగా మనీషిగా ఎదగాలని 
ప్రతి రేయి ప్రతి పగలు నిలేస్తున్నది నన్ను 
నిన్నేమి సాధించావని నేడేల గడుపుతవని 
మనిషిని మనిషిగా గౌరవించాలని 
ప్రతి ఒక్కరిని ప్రేమించాలని 
మంచీ మానవత్వం పెంచుకోవాలని 
నిత్యం అనునిత్యం ఒకటే సంగర్షణ 
ఈ తపన ఈ తాపత్రయం దేనికని 
ఈ సంగ్గర్శ్హన ఎందుకని  
నువ్వు నువ్వుగా సాటి మనిషికి బాసటగా 
ఎరుకతో జీవించు 
నిన్ను నీవు కోల్పోకుండా 
నీ వున్నతమయిన భావాలూ ఆ దృడసంకల్పం 
తప్పక చేస్తాయి నీ కలను సాకారం 

Monday, 17 June 2013

ప్రకృతి సనాతనం నిత్యనుతనం



మనను మన ఆకతాయి చేష్టలను ఓర్పుతో సహనంతో భరించే పృద్వి
సనాతనం నిత్యనూతనం
సమస్త జీవకోటి మనుగడకు కారణమయిన భాస్కరుడు
సనాతనం నిత్యనూతనం
మన ధప్పికను తీర్చే జలము
సనాతనం నిత్యనూతనం
మన జీవన మూలమయిన వాయువు
సనాతనం నిత్యనూతనమ్
నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి
సనాతనం నిత్యనూతనం
ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా నిత్యం మనకు సేవనంధించే
ఈ నా ప్రకృతి సనాతనం నిత్యనుతనం

RISE ARISE & AWAKE



  • I just closed my eyes. The same words
    Haunting me again and again; those are the lines
    From the poem written by me at the age of 12.
    "ఏఢో చెయ్యాలని ఉన్నధి; ఏధేధో సాధించాలని ఉన్నధి - కానీ ఏమీ చెయ్యలేని నిస్సహయ స్థితిలో ఉన్నాను."
    Decades passed by. Gain maturity, courage and strength.
    But still the same helpless state to achieve my intentions.
    I dream big but not for the self. Had many desires but not for the family.
    Have strong will to make my dreams come true.
    From childhood we dream about our society and our Nation.
    We talked about Brain Drain, political hierarchy resolutions in education
    And examination systems, on reservations, child labour, dowry system,
    Corruption, environment, pollution & various issues.
    Many of us might have written for various magazines /essay
    Writing competitions or might have talked / discussed on different platforms.
    Is there any change in our society?
    Is this the world we dream for? Again and again reformers
    Should born and call the youth
    To RISE ARISE & AWAKE