Monday 30 September 2013

ఎందుకు జీర్ణించుకోవురా

సూర్యోదయమెంత సహజమో సూర్యాస్తమయమంతే సహజమానీ
పగలు వెంట రేయి రాత్రి వెంట పగలు సహజమానీ
పాపాయికీ తెలుసురా సోదారా

ఎండ వాన ఎంత సహజమో ఋతువులు అంటే సహజమానీ
అమావాస్య వెంట పౌర్ణామీ పౌర్ణమి వెంట అమావాస్య అంటే సహజమానీ
పాపాయి పెరుగుతూ తెలుసుకుంటుందిరా సోదారా 

మొగ్గ పువ్వు అవ్వతం ఎంత సహజమో మ్రోదు చిగురించటం అంటే సహజమానీ
పువ్వు పిందేగా పిండే కాయగా మారటం అంటే సహజమానీ
ఎదిగిన కోఢీ తెలుస్తుందిరా సోదారా

చీకటి వెలుగులు ఎంత సహజమో కాస్త సుఖాలు అంటే సహజమానీ
కస్తం వెంట సుఖం సుఖం వెంట కస్తం సహజమానీ
ఎందుకు గ్రహించావురా సోదారా

మరి పోవునురా కాలము మారుత దానికి సహజమురా
మార్పు ప్రకృతి ధర్మమణీ ఏదీ శాశ్వతం కాదనీ
ఎందుకు జీర్ణించుకోవురా సోదారా

No comments:

Post a Comment