Wednesday, 2 October 2013

మరల అవతరించు మహాత్మా

సత్యం నీ సిధాంతం
అహింస నీ ఆయుధం
సత్య మేవ జయతే నీ నినాదం
సత్యాగ్రహం నీ మార్గం 
గ్రామశ్వరాజ్యం నీ ఆశయం
సహకార ఉద్యమమే నీ విశ్వాసం
నిజమయిన స్వాతంత్ర్యమే నీ స్వప్నం

నీ అడుగుజాడల్లో ఎందరో మండేలాలు
నీ ఇజమ్ ప్రపంచానికే ఆదర్శం
నీ నడతతో మహాత్ముడివయ్యావు
నీ ప్రేమతో జాతిపితవయ్యావు
నీ అడుగుజాడలు మరిచి తప్పుడు నడట నడుస్తున్న
నీ వారసుల నిర్వాకానికి చేస్తున్న ఆగడాలకు
నీ ఆత్మ ఘోష వీడి మరల అవతరించు మహాత్మా

No comments:

Post a Comment