Monday 29 July 2013

"కొత్త వక వింత పాత ఒక రోత"

"కొత్త వక వింత పాత ఒక రోత" అన్న సామెత గుర్తొస్తున్నది కొందరు తెలుగు తమ్ముళ్లను చూస్తుంటే.నరేంద్రమోది హవాకు కొందరు ఆకర్షింపబడటం చూసి ఈస్టేటస్ పెట్టాలనిపించిందినరేంద్ర మోడి యీ దేశ భవిష్యాతును మార్చగలదన్న నమ్మకం చాలా మందిలో ఉన్నది.ఈ రోజు గుజరాత్ ని చూసి సంబరపడితే ఎలా? మన రాష్ట్ర పరిస్థితి ఏమిటి.మన చంద్ర బాబు పరిపాలనా దక్షతను ఆ రోజున ప్రపంచ వ్యాప్తంగా కొనియాడటం మనం మరువ కూడదు.నాటి నుండి నేటి వరకు బాబుగారు అధికారం లో ఉంటే ఆంధ్ర ప్రదేశ్ ప్రపంచ బూమికాలో స్వర్ణంధ్రప్రదేశ్‌గా ఆగ్రా స్థానంలో ఉండేది కదా.చంద్రబాబు ప్రవేశ పెట్టిన సంస్కరణలు ఫలితాలు అందుకుంటున్న సమయంలో మనం అతన్ని దూరం చేసుకోవటం మన రాష్ట్ర దౌర్భాగ్యం.ఆ నాటి నుండే మన రాష్ట్ర ప్రగతి తిరోగమనంలో ఉన్నది.అవునా ? కాదా? మరల రాష్ట్రాన్ని అభివృద్ది బాటలోకి తెవాల్సిన అవసరం ఉందా / లేదా?
ఎవరో వాచీ మనల్ని ఇక్కడ అభివృఢి చెయ్యరు. మనల్ని మనమే అభివృఢి చేసుకోవాలి. యీ రాష్ట్రంలో 9 సంవత్సరాల బాబు పాలనను ఒకసారి పోల్చి చూసుకోండి. దేశం మొతం అన్ని పార్టీల నాయకులు బాబుగరిని ఆకాశానికి ఏతారు.వివిధ రంగాల్లో జరిగిన అభివృఢిని అధ్యయనం చెయ్యటానికి అధికారులు నాయకులు వచెవారు అనేక రాష్ట్రాలనుంది మరియు విదేశాలనుండి.
రాష్ట్రంలో ఉన్న నేటి పరిస్థితిని అధిగమించి, మరల రాష్ట్రాన్ని అభివృఢి పర్చుకోవాలంటే చంద్రబాబును మరల అధికారం లోకి తెచుకోవటం మన అందరి బాధ్యత.
గతం లో లాగా మంచి ఉద్దేశం తో వాచీ గెలిచే అవకాశం లేని లోక్‌శతకో మరో పార్టీ కొ ఓటు వేస్తే ఆ ఓటు మురిగి పోయినట్టే. గెలవటానికి అవకాశం ఉన్న ఒక మంచి పార్టీ ని ఓడిస్తాయి.కాబట్టి తమ్ముల్ళు సరయిన నాయకుడిని అధికారం లోకి తీసుకు రావలసిన తరుణంలో ఉన్న పార్టీని వదిలి వేరే పార్‌టైకి వెళ్ళటం సమంజసం కాదని నా అభిప్రాయం.....
...

No comments:

Post a Comment