Monday, 30 September 2013

అందుకే మనుషులతో కంటే ప్రకృతి తో గడపటమంటే నాకు ప్రాణం

నా యీ చిన్న సామ్రాజ్యానికి నేనే రాజుని రాణిని పరిచారికను
నాకు లెరెవ్వరూ సామంతులు నేనెవ్వరికి సామంతను కాను
నేనెవ్వరికన్నా ఎక్కువ కాదు మరెవరికన్నా తక్కువ కాదు
నా గుణం ప్రేమ నా సుగుణం నా వ్యక్తిత్వం నా భూషణం వినయం
నేను ఇతరులతో ఎలా ఉంటానో ఎదుటివారు కూడా అలాగే ఉండాలని కోరుకుంటాను
అలా లేకపోతే వారి తత్వమని సరిపెట్టుకుంటాను
నా ఆత్మీయూలు విషయం లో నా ఆశ ఆడియాస అయితే తట్టుకోలేను
అందుకే మనుషులతో కంటే ప్రకృతి తో గడపటమంటే నాకు ప్రాణం.

No comments:

Post a Comment