ఏదో చెప్పాలని ఉన్నది ఏదో రాయాలని ఉన్నది
ఏదో అశాంతి ఏదో వెలితి ఏదో గజిబిజి ఏదో జిగిబిగి
మనసంతా గందరగోళంగా ఉంటే
హృదయవీణ పై అపశృతులు పడుతుంటే
కారణమేమీటో తెలియక పరిస్తితులు అర్ధం కాక
మూగగా రోదిస్తున్న నా యీ మనస్సును
బుజ్జగించలేక సముడాయీంచలేక తల్లద్దిల్లుతుంటే
నాలో దాగి ఉన్న అహం వెర్రితలలు వేస్తూ రెచ్ఛ కొడుతూ ఉంటే
మనసును హృదయాన్ని అహన్ని సమన్వయం చేసుకోలేక
వయస్సుకు తగ్గ పరిపక్వత లేకనా మాటలు వాలించటం చేతకాకనా
చూపులలో ఒలికే భావాలకు నా అహం నన్ను ఆమడ దూరంలో నిలేస్తుంటే
నా బిడియం బేలతానామయ్ వెక్కిరిస్తుంటే
నా మౌనం నా మంచితనం చేతకానితనమాయితే
గుడ్డోచి పిల్లనెక్కిరించినట్టు నా ఉనికిని హేళన చేస్తుంటే
ఎగసిపదే అహాన్ని అణచిఅణచి అలసీసోలసి విసిగి వేసారి
ఎన్నెళ్లని శివంగియయ్ ఎదుర్కుంటే
లోపం నాలోనా లేక నా వ్యక్తిత్వంలోనా

No comments:
Post a Comment