Monday, 29 July 2013

వచింది మరో సూర్యోదయం పక్షుల కిలకిల రావలతో వచింది మరో రేయి చందమామ నవ్వుతో

నిన్న మొన్నటి బుడతలు పెరిగి పెద్దయ్యి
వారి చిన్నారులను చూపిస్తుంటే ఆశ్చర్యానందాలు
ఓనమాలు డిధే పాపాయి శ్టేత్ పట్టి
గుండె చప్పుడు వింటుంటే సంభ్రమాశ్చర్యలు
చిటికిన వ్రేలు పట్టుకుని వెంట వచిన చిన్నారి బాబు
ఆకాశ హర్మ్యలు నిర్మిస్తుంటే ఆనందాశరువులు
చెంగుచెంగునా గంటులేస్‌థూ ఇల్లంతా కాలేసే చిట్టి
జీవిత పాటలు వల్ళిస్తుంటే ఉప్పొంగాయి మనస్శరీరాలు
వచింది మరో సూర్యోదయం పక్షుల కిలకిల రావలతో
వచింది మరో రేయి చందమామ నవ్వుతో

"కొత్త వక వింత పాత ఒక రోత"

"కొత్త వక వింత పాత ఒక రోత" అన్న సామెత గుర్తొస్తున్నది కొందరు తెలుగు తమ్ముళ్లను చూస్తుంటే.నరేంద్రమోది హవాకు కొందరు ఆకర్షింపబడటం చూసి ఈస్టేటస్ పెట్టాలనిపించిందినరేంద్ర మోడి యీ దేశ భవిష్యాతును మార్చగలదన్న నమ్మకం చాలా మందిలో ఉన్నది.ఈ రోజు గుజరాత్ ని చూసి సంబరపడితే ఎలా? మన రాష్ట్ర పరిస్థితి ఏమిటి.మన చంద్ర బాబు పరిపాలనా దక్షతను ఆ రోజున ప్రపంచ వ్యాప్తంగా కొనియాడటం మనం మరువ కూడదు.నాటి నుండి నేటి వరకు బాబుగారు అధికారం లో ఉంటే ఆంధ్ర ప్రదేశ్ ప్రపంచ బూమికాలో స్వర్ణంధ్రప్రదేశ్‌గా ఆగ్రా స్థానంలో ఉండేది కదా.చంద్రబాబు ప్రవేశ పెట్టిన సంస్కరణలు ఫలితాలు అందుకుంటున్న సమయంలో మనం అతన్ని దూరం చేసుకోవటం మన రాష్ట్ర దౌర్భాగ్యం.ఆ నాటి నుండే మన రాష్ట్ర ప్రగతి తిరోగమనంలో ఉన్నది.అవునా ? కాదా? మరల రాష్ట్రాన్ని అభివృద్ది బాటలోకి తెవాల్సిన అవసరం ఉందా / లేదా?
ఎవరో వాచీ మనల్ని ఇక్కడ అభివృఢి చెయ్యరు. మనల్ని మనమే అభివృఢి చేసుకోవాలి. యీ రాష్ట్రంలో 9 సంవత్సరాల బాబు పాలనను ఒకసారి పోల్చి చూసుకోండి. దేశం మొతం అన్ని పార్టీల నాయకులు బాబుగరిని ఆకాశానికి ఏతారు.వివిధ రంగాల్లో జరిగిన అభివృఢిని అధ్యయనం చెయ్యటానికి అధికారులు నాయకులు వచెవారు అనేక రాష్ట్రాలనుంది మరియు విదేశాలనుండి.
రాష్ట్రంలో ఉన్న నేటి పరిస్థితిని అధిగమించి, మరల రాష్ట్రాన్ని అభివృఢి పర్చుకోవాలంటే చంద్రబాబును మరల అధికారం లోకి తెచుకోవటం మన అందరి బాధ్యత.
గతం లో లాగా మంచి ఉద్దేశం తో వాచీ గెలిచే అవకాశం లేని లోక్‌శతకో మరో పార్టీ కొ ఓటు వేస్తే ఆ ఓటు మురిగి పోయినట్టే. గెలవటానికి అవకాశం ఉన్న ఒక మంచి పార్టీ ని ఓడిస్తాయి.కాబట్టి తమ్ముల్ళు సరయిన నాయకుడిని అధికారం లోకి తీసుకు రావలసిన తరుణంలో ఉన్న పార్టీని వదిలి వేరే పార్‌టైకి వెళ్ళటం సమంజసం కాదని నా అభిప్రాయం.....
...

Saturday, 13 July 2013

లోపం నాలోనా లేక నా వ్యక్తిత్వంలోనా

ఏదో చెప్పాలని ఉన్నది ఏదో రాయాలని ఉన్నది
ఏదో అశాంతి ఏదో వెలితి ఏదో గజిబిజి  ఏదో జిగిబిగి
మనసంతా గందరగోళంగా ఉంటే
హృదయవీణ పై అపశృతులు పడుతుంటే
కారణమేమీటో తెలియక పరిస్తితులు అర్ధం కాక
మూగగా రోదిస్తున్న నా యీ మనస్సును
బుజ్జగించలేక సముడాయీంచలేక తల్లద్దిల్లుతుంటే
నాలో దాగి ఉన్న అహం వెర్రితలలు వేస్తూ రెచ్ఛ కొడుతూ ఉంటే
మనసును హృదయాన్ని అహన్ని సమన్వయం చేసుకోలేక
వయస్సుకు తగ్గ పరిపక్వత లేకనా మాటలు వాలించటం చేతకాకనా
చూపులలో ఒలికే భావాలకు నా అహం నన్ను ఆమడ దూరంలో నిలేస్తుంటే
నా బిడియం బేలతానామయ్ వెక్కిరిస్తుంటే
నా మౌనం నా మంచితనం చేతకానితనమాయితే
గుడ్డోచి పిల్లనెక్కిరించినట్టు నా ఉనికిని హేళన చేస్తుంటే
ఎగసిపదే అహాన్ని అణచిఅణచి  అలసీసోలసి విసిగి వేసారి
ఎన్నెళ్లని శివంగియయ్ ఎదుర్కుంటే
లోపం నాలోనా లేక నా వ్యక్తిత్వంలోనా